Latest News: LPG Deal: భారత్‌కు చవక LPGకి దారి తెరిచిన కొత్త ఒప్పందం

భారతదేశం(India) గ్యాస్ అవసరాలను తీర్చేందుకు అమెరికాతో మరో కీలక ఒప్పందం(LPG Deal) కుదిరిందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం, రాబోయే ఒక సంవత్సరం కాలం పాటు భారత కంపెనీలు అమెరికా నుంచి భారీ స్థాయిలో LPGని దిగుమతి చేసుకోనున్నాయి. మొత్తం 2.2 MTPA (మిలియన్ టన్నులు పర్ అనం) వరకు దిగుమతి చేసుకోవడానికి భారత్ ఒప్పుకుంది. Read also: Narayana Murthy: దేశాభివృద్ధికి 72 గంటలు చాలు: మూర్తి ఇది … Continue reading Latest News: LPG Deal: భారత్‌కు చవక LPGకి దారి తెరిచిన కొత్త ఒప్పందం