LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్
LPG cylinder theft : చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. LPG సిలిండర్లతో నిండిన ట్రక్కును దుండగులు దొంగిలించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూ.18 లక్షల విలువైన సిలిండర్లు మాయం పోలీసుల సమాచారం ప్రకారం ఆ ట్రక్కులో మొత్తం 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ట్రక్కు … Continue reading LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed