Bengaluru: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ “నమ్మ మెట్రో” జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. రాబోయే రెండేళ్లలో బెంగళూరు మెట్రో నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రకటించారు. 2026 మే నుంచి డిసెంబర్ లోపు అదనంగా 41.01 కిలోమీటర్ల మెట్రో లైన్లు అందుబాటులోకి రానున్నాయి. పింక్ … Continue reading Bengaluru: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్