Breaking News – Sachin Tendulkar : సచిన్ తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ

నవీముంబైలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, యువజనశాఖ మంత్రి నారా లోకేశ్ ఐసీసీ ఛైర్మన్ జైషాను కలిశారు. తన భార్య, టీడీపీ నాయకి నారా బ్రాహ్మణితో కలిసి జైషా మరియు ఆయన తల్లి సోనాలీ షాలను మర్యాదపూర్వకంగా కలిసి అభివందనాలు తెలిపారు. ఈ భేటీ సందర్భంగా దేశంలో క్రికెట్ విస్తరణ, యువతలో క్రీడలపై ఆసక్తి పెంపు, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు లోకేశ్ … Continue reading Breaking News – Sachin Tendulkar : సచిన్ తో లోకేశ్, బ్రాహ్మణి సెల్ఫీ