Lok Sabha Speaker: మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఈ అంశంపై మార్చి 9న చర్చ జరగనుందని, ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటుందని, ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులు చర్చకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు చేస్తే వారికే … Continue reading Lok Sabha Speaker: మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ