Latest Telugu News : Parliament : లోక్‌సభ రేపటికి వాయిదా

ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్‌ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గ‌ద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా (Parliament) ఉభయసభలుఉభయసభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్‌సభను కంట్రోల్ పెట్టేందుకు స్పీకర్‌ ఓంబిర్లా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో స్పీకర్‌ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్‌ సీన్‌ రిపీట్‌ … Continue reading Latest Telugu News : Parliament : లోక్‌సభ రేపటికి వాయిదా