Telugu News: Live-in relationship: సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు

యువతీ యువకుల సహజీవనం (Live-in Relationship) విషయంలో రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court) ఒక సంచలన తీర్పును వెలువరించింది. వివాహ వయస్సు (Marriageable Age) ఇంకా రాకున్నా సరే, యువతీ యువకులు మేజర్లైతే (Majority Age) పరస్పర ఆమోదంతో సహజీవనం చేయొచ్చని కోర్టు స్పష్టం చేసింది. వివాహ వయస్సు రాలేదన్న ఏకైక కారణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన స్వేచ్ఛా హక్కును (Right to Liberty) కాదనలేమని న్యాయస్థానం పేర్కొంది. Read Also:  Pak-Afg: పాకిస్తాన్, … Continue reading Telugu News: Live-in relationship: సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు