Telugu News:Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మద్యం దుకాణాల(Liqour) లైసెన్స్‌ల దరఖాస్తు గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. లాటరీ ప్రక్రియను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. … Continue reading Telugu News:Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్