Telugu News:Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మద్యం దుకాణాల(Liqour) లైసెన్స్‌ల దరఖాస్తు గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. లాటరీ ప్రక్రియను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అయితే, ఈనెల 19 నుంచి 23 మధ్య సమర్పించిన దరఖాస్తులు తుది తీర్పుపైనే ఆధారపడతాయని స్పష్టం చేసింది. Read Also : Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు 46% పూర్తి: కేంద్రమంత్రి మద్యం దుకాణాల(Liqour) దరఖాస్తుల స్వీకరణ గడువును అక్టోబర్ 18 నుంచి 23 వరకు పొడిగిస్తూ … Continue reading Telugu News:Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్