Latest News: Lionel Messi: ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ పర్యటన అదిరింది! రాజీవ్ గాంధీ స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగించి, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. రాహుల్ గాంధీని కలిసిన మెస్సీ ఆ తర్వాత సన్మానం అందుకున్నాడు. కోల్‌కతాలో జరిగిన గందరగోళానికి పూర్తి భిన్నంగా, హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.  Read Also: Naga Vamsi: HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు సచిన్ టెండూల్కర్‌తో మెస్సీ భేటీ మెస్సీ (Lionel Messi) తన ‘గోట్ … Continue reading Latest News: Lionel Messi: ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ