Lashkar-e-Taiba terror plot India: ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

Lashkar-e-Taiba terror plot India: భారతదేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట, రద్దీగా ఉండే చాందినీ చౌక్‌లోని ఒక ప్రముఖ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కీలక దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు పథకం వేసినట్లు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా సంస్థలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. Read Also: … Continue reading Lashkar-e-Taiba terror plot India: ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర