House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా పేరుగాంచిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఉంది. 19వ శతాబ్దం చివరలో (సుమారు 1890లో) మహారాజా సయాజీరావు గైక్వాడ్ III ఈ అద్భుత సౌధాన్ని నిర్మించారు. ప్రసిద్ధ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ ఫెలోస్ చిసోమ్ దీనికి రూపకల్పన చేశారు. విశేషమేమిటంటే, లండన్‌లోని ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే ఇది నాలుగు రెట్లు పెద్దది. ఇండో-సార్సెనిక్ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ప్యాలెస్, అప్పట్లోనే దాదాపు 2.7 లక్షల … Continue reading House : వామ్మో.. 500 ఎకరాల్లో ఇల్లు.. ఎక్కడుందో తెలుసా?