Plane Crash : వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య -రామ్మోహన్
మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నివేదికను ఉటంకిస్తూ మంత్రి కీలక విషయాలను వెల్లడించారు. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో వెలుతురు సరిగా లేకపోవడమే (Visibility issues) ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఆయన … Continue reading Plane Crash : వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య -రామ్మోహన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed