Telugu News: Labour Codes: కొత్త లేబర్ కోడ్లుతో – కార్మికులకు మరిన్ని సౌకర్యాలు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమల్లో ఉన్న వివిధ కార్మిక చట్టాలను సమీక్షించి వాటిని ఒకే దగ్గర సమగ్రీకరించే ప్రయత్నంలో భాగంగా నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను(Labour Codes) ప్రకటించింది. వీటిలో వేతనాల కోడ్–2019, సామాజిక భద్రత కోడ్–2020, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, వృత్తి భద్రత–ఆరోగ్యం–పని పరిస్థితుల కోడ్–2020 ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త కోడ్‌లు(Labour Codes) అన్ని రంగాలకు వర్తించనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల భద్రత, సురక్షిత … Continue reading Telugu News: Labour Codes: కొత్త లేబర్ కోడ్లుతో – కార్మికులకు మరిన్ని సౌకర్యాలు