Latest News: Kumara swamy: కర్ణాటకలో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి విమర్శలు

కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరు లోగా పార్టీ అధిష్ఠానం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి HD కుమారస్వామి (Kumara swamy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. Read Also: Drugs Gang: కొరియర్స్​ ద్వారా డ్రగ్స్ సరఫరాపై  ‘ఈగల్’​ ఆపరేషన్ ఇద్దరు నేతలు నేడు భేటీ ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ నాటకం ఆడుతోందని.. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటని … Continue reading Latest News: Kumara swamy: కర్ణాటకలో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి విమర్శలు