Kishan Reddy : సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!

Kishan Reddy : సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయన్న వార్తలపై కేంద్రమంత్రి G. Kishan Reddy తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బొగ్గు గనుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని రెండు పార్టీలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కాలరీస్ సంస్థలో … Continue reading Kishan Reddy : సింగరేణి అక్రమాలపై సీబీఐ? కిషన్ రెడ్డి సంచలన ప్రకటన!