Kiren Rijiju: డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
డిసెంబర్ 1 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సమావేశాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) నవంబర్ 30న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం అందింది. ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురానున్న బిల్లులు, కీలక విధానాలు, ఇతర అంశాలపై విపక్షాలకు వివరణ ఇవ్వడంతో పాటు వారి సహకారం కోరనుంది. Read Also: … Continue reading Kiren Rijiju: డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed