Kia Seltos: మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్ కొత్త వెర్షన్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్స్ట్-జనరేషన్(Kia Seltos) కియా సెల్టోస్ ఎస్‌యూవీ అధికారికంగా విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 10.99 లక్షలుగా కియా ఇండియా ప్రకటించింది. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ మోడల్ కాదు, డిజైన్, సైజ్, టెక్నాలజీ, భద్రత పరంగా సమూల మార్పులతో వచ్చిన పూర్తిస్థాయి కొత్త తరం వాహనం. ఈ ఎస్‌యూవీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారు చేస్తుండటం విశేషం. కొత్త K3 ప్లాట్‌ఫామ్‌ కొత్త సెల్టోస్‌ను కియా యొక్క … Continue reading Kia Seltos: మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్ కొత్త వెర్షన్