Bachao Abhiyan : బచావో అభియాన్ చేపట్టబోతున్న ఖర్గే

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ, జనవరి 5 నుంచి ‘MGNREGA బచావో అభియాన్’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించే ఈ చట్టం పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఖర్గే మండిపడ్డారు. పేదలకు చట్టబద్ధంగా దక్కాల్సిన పని హక్కును కాపాడటం కోసం క్షేత్రస్థాయి నుంచి పోరాటం చేస్తామని, ఈ పథకాన్ని పరిరక్షిస్తామని CWC వేదికగా … Continue reading Bachao Abhiyan : బచావో అభియాన్ చేపట్టబోతున్న ఖర్గే