Kharge: అస్సాం అంశంపై మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్

అస్సాం(Assam) పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Kharge) తీవ్రంగా స్పందించారు. అస్సాం రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోనే ఉన్నాయని గుర్తు చేసిన ఖర్గే, ప్రజల భద్రతను కాపాడడంలో విఫలమైతే ప్రతిపక్షాలపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. Read also: IND-W vs SL-W: టాస్ గెలిచిన టీమిండియా ‘‘అస్సాంలో మేం పాలిస్తున్నామా? అక్కడ అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే. ప్రజలను రక్షించడంలో విఫలమైతే బాధ్యత తీసుకోవాలి కానీ … Continue reading Kharge: అస్సాం అంశంపై మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్