Latest Telug News: Aadhaar: ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంలో ఆధార్(Aadhaar) ఆధారిత గుర్తింపు పరిశీలనపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, సిమ్ కార్డ్ విక్రేతలు, పీజీ/హాస్టల్ మేనేజ్‌మెంట్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటి వరకు ఆధార్ కార్డుల భౌతిక ఫోటోకాపీలను సేకరించి నిల్వ చేస్తూ వచ్చాయి. అయితే ఈ విధానం పౌరుల గోప్యతకు పెద్ద ముప్పు అని భావించిన UIDAI, భవిష్యత్తులో పేపర్ ఆధార్ కాపీలు తీసుకోవడం పూర్తిగా నిషేధించడానికి సిద్ధమైంది. … Continue reading Latest Telug News: Aadhaar: ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం