Breaking News – Bharat Bandh : భారత్ బంద్ పై కీలక ప్రకటన

వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఈనెల 3న దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించాలనుకుంది. అయితే దేశవ్యాప్తంగా పండగ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, శాంతి భద్రతల దృష్ట్యా, ప్రజల ప్రయాణాలు, వ్యాపారాలపై అంతరాయం కలగకుండా ఉండేందుకు బోర్డు ఈ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని కూడా AIMPLB స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బోర్డు ‘ప్రజాస్వామ్యపరమైన బాధ్యతతో తీసుకున్నదని’ పేర్కొంది. Electricity Charges … Continue reading Breaking News – Bharat Bandh : భారత్ బంద్ పై కీలక ప్రకటన