Kerala Train Incident:రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

సోషల్ మీడియాలో గుర్తింపు పొందాలనే ఆతృత ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులను పెద్ద సమస్యలోకి నెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరణ కోసం వారు చేసిన నిర్లక్ష్య చర్య కేరళ రాష్ట్రంలో(Kerala Train Incident) కలకలం రేపింది. వారి పని కారణంగా ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. Read Also: Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి పోలీసుల కథనం ప్రకారం, కన్నూర్ జిల్లా పరిధిలోని తలస్సేరి–మాహే … Continue reading Kerala Train Incident:రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్