Kerala: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

కేరళ (Kerala) లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేరళలో పార్టీ బలం నిరంతరం పెరుగుతోంది.. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా, Read also: NEET UG 2026: నీట్ యూజీ సిలబస్‌ విడుదల ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం కేరళ (Kerala) రాజకీయాల్లో త్వరలోనే పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు.‘2014లో 11% … Continue reading Kerala: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా