Kerala Politics: కేరళ రాజకీయాల్లో దియా సరికొత్త చరిత్ర!

కేరళలో(Kerala Politics) ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి. పాలా మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి పోటీ చేసిన 21 ఏళ్ల దియా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అనుభవం ఉన్న నేతలే స్థానిక పాలనలో ముందుంటారనే అభిప్రాయానికి భిన్నంగా, దియా విజయం యువత రాజకీయాల్లోకి రావడానికి బలమైన సంకేతంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మున్సిపాలిటీలో … Continue reading Kerala Politics: కేరళ రాజకీయాల్లో దియా సరికొత్త చరిత్ర!