Kerala political news : కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు 2025: తొలి దశలో 26.9% ఓటింగ్…

Kerala political news : కేరళలో 2025 స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 26.9 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ తొలి దశ పోలింగ్‌లో రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లం, పఠనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఆలప్పుజ, ఎర్నాకുളം జిల్లాల్లోని 595 స్థానిక సంస్థల పరిధిలోని వార్డుల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం ఎన్నికలు రెండు … Continue reading Kerala political news : కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు 2025: తొలి దశలో 26.9% ఓటింగ్…