Telugu News: Kerala: RSS లైంగిక వేధింపులతో IT ఉద్యోగి ఆత్మహత్య

కేరళలో(Kerala) ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఐటీ ఉద్యోగి అనంతు అజి కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆనంతు అజి ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో చేసిన తుది పోస్ట్‌లో, అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్(RSS) సభ్యులు తనపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని, తాను ఒక్కడినే కాకుండా దేశమంతటా ఆర్‌ఎస్‌ఎస్ శిబిరాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. Read Also: Rahul … Continue reading Telugu News: Kerala: RSS లైంగిక వేధింపులతో IT ఉద్యోగి ఆత్మహత్య