Kerala Governor : గవర్నర్‌ ప్రసంగంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తి

తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగానే కేరళలో కూడా అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే వివాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ (Rajendra Vishwanath Arlekar).. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలోని అన్ని అంశాలను చదవలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్న ఆ అంశాలను ఆయన వదిలేశారు. దాంతో కేరళ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విధాన ప్రసంగంలోని రెండు భాగాలను ఆయన వదిలేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి … Continue reading Kerala Governor : గవర్నర్‌ ప్రసంగంపై కేరళ ప్రభుత్వం అసంతృప్తి