Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం

భారతీయ సినిమా రంగంలో అత్యున్నతమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ సినీ దిగ్గజం మోహన్‌లాల్ ను కేరళ ప్రభుత్వం ఘన సన్మానం చేసింది.మలయాళం వానోళం, లాల్ సలాం(Malayalam Vaanolam, Laal Salam) పేరుతో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) ముఖ్య అతిథిగా హాజరై మోహన్‌లాల్‌ను సత్కరించారు. Kantara: ‘కాంతార’ కథకు ప్రేరణ ఏది? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ … Continue reading Latest News: Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం