Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

Kerala: కేరళలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన హృదయ విదారక సంఘటన ఇది. కేవలం 10 నెలల వయసులోనే అవయవదాతగా మారిన చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఈ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను కలిచివేశాయి. Read Also: Bengaluru House Rents: రూ. … Continue reading Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు