Kerala: Influencer షింజితా ముస్తఫాకు కోర్టు షాక్

కేరళ (Kerala) లో బస్సులో దీపక్‌ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేసి అతని ఆత్మహత్యకు, కారణమైన షింజితా ముస్తఫాకు కోజికోడ్ కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వీడియోను అప్‌లోడ్ చేసిన ఫోన్‌ను సైంటిఫిక్ అనాలసిస్‌కు పంపామన్నారు. ఈ దశలో ఆమెను విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. Read Also: Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై … Continue reading Kerala: Influencer షింజితా ముస్తఫాకు కోర్టు షాక్