Telugu News: Kerala: లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

కేరళలో (Kerala) సంచలనం సృష్టించిన ప్రముఖ మలయాళ నటి లైంగిక దాడి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే, బాధిత నటి పట్ల జరిగిన మానసిక, శారీరక హింసను పరిగణనలోకి తీసుకొని నిందితులు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తీర్పు సమయంలో న్యాయమూర్తి నిర్భయ … Continue reading Telugu News: Kerala: లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు