Telugu News:Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై అసెంబ్లీ లో స్టాలిన్ ఏమ్మన్నారంటే?

సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో(Karur Stampede) జరిగిన తొక్కిసలాట విషయంలో రాజకీయ ఉత్కంఠ తీవ్రంగా చెలరేగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో నటుడు విజయ్ మరియు ఆయన తమిళగ వెట్రీ కజగం (TVK) పార్టీ ని బాధ్యులుగా పేర్కొన్నారు. ప్రధాన కారణంగా షెడ్యూల్ లోపం, ప్రాథమిక వసతుల అనవసరం, అంబులెన్స్ డ్రైవర్లపై దాడులును ఉటంకించారు. Read Also: Hyd Crime:ప్రేమ పేరుతో మోసపోయిన  యువతి.. అబార్షన్ వికటించి మృతి … Continue reading Telugu News:Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై అసెంబ్లీ లో స్టాలిన్ ఏమ్మన్నారంటే?