Breaking News: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?

తమిళనాడులో సంచలనంగా మారిన కరూర్ తొక్కిసలాట (Karur stampede) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి, టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ స్టార్ హీరో దళపతి విజయ్ కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించే అవకాశం ఉంది.పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. Read … Continue reading Breaking News: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?