Telugu News: Karur Stampede:విజయ్ ను వెంటాడుతున్న బాంబు బెదిరింపులు

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన రోడ్‌షో (Karur Stampede) ఒక విషాద ఘటనకు దారితీసింది. ఆ సంఘటన తర్వాత ఆయనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి చెన్నై పోలీసులకు ఫోన్‌ చేసి, విజయ్ భవిష్యత్తులో మళ్లీ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు. Read … Continue reading Telugu News: Karur Stampede:విజయ్ ను వెంటాడుతున్న బాంబు బెదిరింపులు