Karnataka: ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..

Karnataka: (దొడ్డబళ్లాపుర) సాకులు వెతకడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కానీ, కర్ణాటకలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం విని పోలీసులు సైతం అవాక్కయ్యారు. తన భర్తకు బుల్లెట్ బైక్ నడపడం రాదనే వింత నెపంతో సంసారాన్ని వదిలేసిన ఆమె, ఆపై వరుస పెళ్లిళ్లతో ముగ్గురు వ్యక్తులను బురిడీ కొట్టించింది. Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం వింత సాకుతో విడాకులు పోలీసుల వివరాల ప్రకారం.. దొడ్డబళ్లాపుర ప్రాంతానికి చెందిన సుధారాణికి … Continue reading Karnataka: ఇదేం పిచ్చి? బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తకు విడాకులు..