Karnataka: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియా వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతికత పెరగడం వల్ల పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని, ఇది వారి భవిష్యత్తుపై, మానసిక స్థితిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందని ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. Read Also: Assam: గువాహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే … Continue reading Karnataka: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా  నిషేధం