Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొంతకాలంగా ఉన్న ఉత్కంఠను సిద్దరామయ్య(Siddaramaiah) అణచివేశారు. (Karnataka) అసెంబ్లీ వేదికపై, డీకే శివకుమార్‌తో ఎలాంటి పవర్ షేరింగ్ ఒప్పందం లేదని ఆయన ప్రకటించారు. “నేను పూర్తిగా ఐదేళ్ల పాటు సీఎం గా కొనసాగుతానని” స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా తనకే మద్దతుగా ఉందని సిద్దరామయ్య తెలిపారు. సిద్దరామయ్య మాట్లాడుతూ, గతంలో కూడా నేను పూర్తి ఐదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాను. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాను. నా అభిప్రాయం … Continue reading Karnataka: సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చిన సిద్దరామయ్య