Latest news: Karnataka: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగి పై వేటు

RSS కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ అధికారి సస్పెండ్ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రభుత్వ స్థలాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలపై ఆంక్షలు విధించిన కొద్ది రోజులకే, ఒక పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవంలో పాల్గొన్న కారణంగా సస్పెన్షన్‌కి గురయ్యారు. రాయచూరు జిల్లాలోని సిర్వార్ తాలూకాలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ అధికారి (Karnataka) ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 12న లింగసుగూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లో యూనిఫాం ధరించి పాల్గొన్నట్టు సమాచారం. ఈ … Continue reading Latest news: Karnataka: ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉద్యోగి పై వేటు