Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

కర్ణాటక (Karnataka) లోని బాగల్‌కోట్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. రూప అనే మహిళ తన ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపి, అనంతరం తానే డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. భర్త స్థానికుల సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా పిల్లలు అప్పటికే చనిపోయి కనిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రూపను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు … Continue reading Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం