Latest News:  Karnataka: ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటా : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక రాజకీయాల్లో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా డీకే శివకుమార్ అనుచరులు, ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. కుణిగల్ ఎమ్మెల్యే సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు డీకే శివకుమార్ (DK Sivakumar) ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని పునరావృతంగా డిమాండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. Bharat Bandh : భారత్ బంద్ పై … Continue reading Latest News:  Karnataka: ఐదేళ్లు నేనే సీఎంగా ఉంటా : సీఎం సిద్ధరామయ్య