Latest News: Karnataka: KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేను: డీకే శివకుమార్

(Karnataka) బెంగళూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఈ పదవిని శాశ్వతంగా నేను చేపట్టలేను… ఇప్పటికే ఐదున్నరేళ్లు అయ్యింది.. వచ్చే మార్చి నాటికి ఆరేళ్లు పూర్తవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన అనుచరులను డీకే (DK Sivakumar) ధైర్యపరుస్తూ.. తాను రాష్ట్ర నాయకత్వ బృందంలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ‘ఆందోళన చెందవద్దు.. నేను ముందువరుసలోనే ఉంటాను’ అని ఆయన అన్నారు. Read Also: Donald Trump Jr: భారత పర్యటనకు ట్రంప్ కుమారుడు.. ఎప్పుడంటే? మరొకరికి అవకాశం … Continue reading Latest News: Karnataka: KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేను: డీకే శివకుమార్