Latest news: Karnataka: హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు షాక్

అప్పీల్ను తోసిపుచ్చిన కోర్టు కర్ణాటక హైకోర్టులో(Karnataka) సిద్ధరామయ్య(Siddaramaiah) సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థలో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వాడ్ సింగిల్ జడ్జి బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. స్టే విషయంలో అదే బెంచ్ కు వెళ్లాలని న్యాయమూర్తులు ఎస్ జీ పండిట్, గీతా కేబీలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని సూచించింది. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వం … Continue reading Latest news: Karnataka: హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు షాక్