Karnataka Govt: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు

Karnataka Govt: సోషల్ మీడియా వినియోగం పిల్లల మనస్తత్వం మరియు భవిష్యత్తుపై చూపుతున్న ప్రతికూల ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ, చిన్నారులను తప్పుదారి పట్టిస్తున్న సోషల్ మీడియాను నియంత్రించడం లేదా నిషేధించడం సరైన మార్గమేనని మెజారిటీ తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో నేర్చుకోవడానికి మంచి విషయాలు ఉన్నప్పటికీ, చిన్న వయస్సులో పిల్లలు సహజంగానే అశ్లీలత లేదా హింస వంటి తప్పుడు కంటెంట్ వైపు ఆకర్షితులవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం … Continue reading Karnataka Govt: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌పై నెట్టింట ప్రశంసలు