Karnataka: గర్భిణీ కూతురుని హతమార్చిన తండ్రి.. పరువు హత్య కలకలం

ఒకవైపు ఉన్నతమైన చదువులకోసం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడే సెటిల్ పోతున్న వారెందరో ఉన్నారు. అక్కడే నచ్చిన భాగస్వాములను ఎంపిక చేసుకుని, తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కటైపోతున్న జంటలకు కూడా కొదువ లేదు. వారికి కులం, మతం, దేశాలు, ప్రాంతీయ, సరిహద్దులు బేధాలు లేవు. మనసుకు నచ్చితే కలిసి జీవించేందుకు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు తల్లిదండ్రులు, బంధువులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. కానీ ఇక్కడివారిలో కొందరికి ఇంకా కులం, మతం, భాష, ప్రాంతీయ బేధాలు … Continue reading Karnataka: గర్భిణీ కూతురుని హతమార్చిన తండ్రి.. పరువు హత్య కలకలం