Karnataka: బెంగళూరులో రెండో విమానాశ్రయంకు వేగంగా అడుగులు

Karnataka: భారత టెక్ రాజధాని బెంగళూరు త్వరలోనే తన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం (Second International Airport) స్థాపన దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) తన గరిష్ట సామర్థ్యాన్ని మించి పనిచేస్తుండటంతో, రాబోయే దశాబ్దంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, కర్ణాటక ప్రభుత్వం కొత్త విమానాశ్రయం అవసరం ఉందని నిర్ణయించింది. సర్కార్‌ దక్షిణ బెంగళూరును కొత్త … Continue reading Karnataka: బెంగళూరులో రెండో విమానాశ్రయంకు వేగంగా అడుగులు