Telugu News:Karnataka crime:డ్రాప్‌ చేస్తామని చెప్పి…అత్యాచారం – ఇద్దరు అరెస్ట్

కర్ణాటకలోని(Karnataka crime) చిక్కబళ్ళాపుర జిల్లాలో ఓ యువతి అత్యాచారానికి(rape) గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం ప్రకారం, ఓ యువతి బస్సు కోసం బస్టాండ్‌లో వేచి ఉండగా, సికిందర్ బాబా అనే వ్యక్తి ఆమెతో మాట్లాడి నమ్మబలికాడు. తాను మంచేనహళ్ళికి వెళ్తున్నానని, అదే దారిలో ఉన్నందున ఆమెను డ్రాప్ చేస్తానని చెప్పాడు. బస్సులు అందుబాటులో లేవని చెప్పి యువతిని తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. Read Also: Hyd Crime:మహేశ్వరం రిసార్ట్‌లో రేవ్ పార్టీ దాడి – … Continue reading Telugu News:Karnataka crime:డ్రాప్‌ చేస్తామని చెప్పి…అత్యాచారం – ఇద్దరు అరెస్ట్