Karnataka BombBlast: బీదర్‌లో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు

కర్ణాటకలోని బీదర్ జిల్లా, మొల్కేరా గ్రామంలో శనివారం (జనవరి 31) పెద్ద పెళ్లుళ్లు సంభవించాయి. ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 8 మంది గాయపడ్డారు. ఘటన మొలిగే మారయ్య ఆలయంకు వెళ్తున్న రోడ్డుపై(Karnataka BombBlast) చోటుచేసుకుంది. నడిచే సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఘటన స్థలానికి బాంబ్ స్క్వాడ్ మరియు పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. … Continue reading Karnataka BombBlast: బీదర్‌లో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది గాయపడ్డారు