Telugu News: Kanpur Crime: అయ్యో! ఎంతపని చేశావురా.. జిల్లా టాపర్ ఆత్మహత్య

ఆ స్టూడెంట్ విద్యలో టాపర్. పదోతరగతిలో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఎన్నో కలలు కన్నాడు. తల్లిదండ్రులు కూడా అందుకు సహకరించారు. కాలేజీ కూడా ఫీజు మినహాయింపు ఇచ్చింది. చక్కగా చదువుకునేందుకు చేయూతనిచ్చింది. తమ కుమారుడు ఉన్నతమైన చదువులు చదివి, తమను ఉద్దరిస్తారుకున్న ఆ కన్నవారికి కడుపుకోతే మిగిలింది. చదువులో టాపర్ కానీ ఏమైందో ఏమో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Read Also: Brazil: సింహాన్ని … Continue reading Telugu News: Kanpur Crime: అయ్యో! ఎంతపని చేశావురా.. జిల్లా టాపర్ ఆత్మహత్య