Latest News: Bigg Boss: కన్నడ బిగ్ బాస్ హౌస్ క్లోజ్.. కారణమిదే?

ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ కన్నడ 12’ (Kannada Bigg Boss) అభిమానులకు భారీ షాక్ తగిలింది. కిచ్చా సుదీప్ (Sudeep) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌పై తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (Karnataka State Pollution Control Board) అధికారులు పలు సాక్ష్యాలను సేకరించి, ఆ హౌస్‌ను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు సమాచారం. Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం  వివరాల్లోకి … Continue reading Latest News: Bigg Boss: కన్నడ బిగ్ బాస్ హౌస్ క్లోజ్.. కారణమిదే?